బీకేర్ ఫుల్.. తెల్లారడమే భయం..ఉదయం వేళల్లోనే గుండెపోటు ప్రమాదం!
ఈ మధ్య కాలంలో చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. స్కూల్‌కి వెళ్లే పిలల నుంచి, ఇంటి దగ్గర ఉండే వృద్ధుల వరకు చాలా మంది గుండె పోటు ప్రమాదంతోనే మరణిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఉదయం వేళల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు కార్డియాలజిస్టులు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5