AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోధుమ రవ్వ వెజిటబుల్ ఊతప్పం.. ఇలా చేసి కొబ్బరి చట్నీతో తింటే రుచి అదుర్స్

Healthy Wheat Rava Vegetable Uttapam: ఉదయం టిఫిన్స్ లో గోధుమ రవ్వ వెజిటబుల్ ఊతప్పం తినడానికి మంచి రుచిని ఇస్తుంది. అయితే, సరైన కొలతలతో వండితే అదిరిపోతోంది. ఇలా చేసి కొబ్బరి చట్నీతో తింటే రుచి అదుర్స్. ఎలా చేయాలంటే?

Prasanna Yadla
|

Updated on: Mar 27, 2026 | 8:42 AM

Share
కావాల్సిన పదార్దాలు: ఒక కప్పు గోధుమ రవ్వ, ఒక కప్పు పెరుగు, రెండు గ్లాస్ ల నీళ్లు , ఒక పెద్ద ఉల్లిపాయ, రెండు టొమాటోలు, 
4 పచ్చిమిర్చి , 6 కరివేపాకు ఆకులు , అర కట్ట కొత్తిమీర, క్యారెట్ , రుచికి తగినంత ఉప్పు, నూనెను తీసుకోవాలి.

కావాల్సిన పదార్దాలు: ఒక కప్పు గోధుమ రవ్వ, ఒక కప్పు పెరుగు, రెండు గ్లాస్ ల నీళ్లు , ఒక పెద్ద ఉల్లిపాయ, రెండు టొమాటోలు, 4 పచ్చిమిర్చి , 6 కరివేపాకు ఆకులు , అర కట్ట కొత్తిమీర, క్యారెట్ , రుచికి తగినంత ఉప్పు, నూనెను తీసుకోవాలి.

1 / 5
గోధుమ రవ్వ వెజిటబుల్ ఊతప్పం ఎలా తయారు చేయాలంటే?
 ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక కప్పు గోధుమ రవ్వ, ఒక కప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, తగినంత నీరు పోసి దోసె పిండి లాగా జోరుగా కలుపుకోవాలి. ఇలా ఒక అర్ధ గంట పాటు దీనిని నానబెట్టాలి.

గోధుమ రవ్వ వెజిటబుల్ ఊతప్పం ఎలా తయారు చేయాలంటే? ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక కప్పు గోధుమ రవ్వ, ఒక కప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, తగినంత నీరు పోసి దోసె పిండి లాగా జోరుగా కలుపుకోవాలి. ఇలా ఒక అర్ధ గంట పాటు దీనిని నానబెట్టాలి.

2 / 5
కూరగాయలను రెడీ చేసుకోవాలి: ఈ గోధుమ రవ్వ మిశ్రమంలో ఒక కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు , కట్ చేసిన పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీరను వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పిండి మరీ జోరుగా ఉండేలా కలపకండి.

3 / 5
ఊతప్పంలా వేయాలి: ఇక ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి దోసె పెనం పెట్టి దాని మీద ఆయిల్ వేసి పిండిని పోసి గుండ్రంగా చేసుకోవాలి.

ఊతప్పంలా వేయాలి: ఇక ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి దోసె పెనం పెట్టి దాని మీద ఆయిల్ వేసి పిండిని పోసి గుండ్రంగా చేసుకోవాలి.

4 / 5
ఊతప్పంలా కావాలి కాబట్టి కొంచం మందంగా వేసుకోవాలి. మూత పెట్టి మీడియం మంటపై 5 నిమిషాలు కాల్చాలి. ఊతప్పం బంగారు   రంగులోకి మారే వరకు ఉంచి  రెండు వైపులా బాగా కాల్చుకోవాలి.

ఊతప్పంలా కావాలి కాబట్టి కొంచం మందంగా వేసుకోవాలి. మూత పెట్టి మీడియం మంటపై 5 నిమిషాలు కాల్చాలి. ఊతప్పం బంగారు రంగులోకి మారే వరకు ఉంచి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి.

5 / 5
Follow Us
నరసింహ సీన్ రిపీట్..42 ఏళ్లుగా రూమ్‌లో టీవీ ముందు కూర్చున్న మహిళ?
నరసింహ సీన్ రిపీట్..42 ఏళ్లుగా రూమ్‌లో టీవీ ముందు కూర్చున్న మహిళ?
ప్రసవం తర్వాత అలసట నిర్లక్ష్యం చేస్తున్నారా..?
ప్రసవం తర్వాత అలసట నిర్లక్ష్యం చేస్తున్నారా..?
వీరికి గొప్ప మేలు చేయడానికి కలిసి వస్తున్న భారీ గ్రహాలు
వీరికి గొప్ప మేలు చేయడానికి కలిసి వస్తున్న భారీ గ్రహాలు
ప్రేమలో ఫస్ట్ పడేది ఎవరు..? ఎన్నో ఏళ్ల మిస్టరీకి పక్కా ఆన్సర్..
ప్రేమలో ఫస్ట్ పడేది ఎవరు..? ఎన్నో ఏళ్ల మిస్టరీకి పక్కా ఆన్సర్..
అక్కడ ఆగస్ట్‌ 4 నుంచి 12వ తేదీ వరకు విద్యాసంస్థలు బంద్‌.. కారణం?
అక్కడ ఆగస్ట్‌ 4 నుంచి 12వ తేదీ వరకు విద్యాసంస్థలు బంద్‌.. కారణం?
నిద్రలోనే కన్నుమూసిన 34 ఏళ్ల ప్లేయర్..!
నిద్రలోనే కన్నుమూసిన 34 ఏళ్ల ప్లేయర్..!
పోలీసాఫీసర్ రియల్ స్టోరీ.. ఇవాళే OTTలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీ
పోలీసాఫీసర్ రియల్ స్టోరీ.. ఇవాళే OTTలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీ
స్వాతంత్ర్య దినోత్సవ కానుక.. 2.50 లక్షల మంది అకౌంట్‌లోకి డబ్బులు!
స్వాతంత్ర్య దినోత్సవ కానుక.. 2.50 లక్షల మంది అకౌంట్‌లోకి డబ్బులు!
మద్యం మత్తులో కిరాతకం.. కొడుకుని గొడ్డలితో నరికి చంపిన తండ్రి
మద్యం మత్తులో కిరాతకం.. కొడుకుని గొడ్డలితో నరికి చంపిన తండ్రి
అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి పాత్ర ఆయన మిస్ చేసుకున్నాడా.?
అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి పాత్ర ఆయన మిస్ చేసుకున్నాడా.?