Healthy Rice for Diabetes: బరువు పెరుగుతారేమోనని అన్నం మానేయాల్సిన పనిలేదు! వీటిని ట్రై చేసి చూడండి
మన దేశ ప్రజలు ఎక్కువగా అన్నం తినేందుకు ఇష్టపడతారు. ముఖ్యంగా దక్షిణ భారతీయుల ప్రధాన ఆహారం వరి అన్నం. అన్నంలో ఇష్టమైన కూరలు వడ్డించుకుని కడుపు నిండా ఆరగించడం మన అలవాటు. కానీ నేట జీవనశైలి కారణంగా చాలా మంది లావు అవుతారనే భయంతో అన్నానికి దూరంగా ఉంటున్నారు. అన్నం తింటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయని, బరువు పెరుగుతారని అన్నం మానేస్తున్నారు. నిజానికి, బియ్యంలో కార్బోహైడ్రేట్లు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
