AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే పల్లీలు అటుకుల లడ్డు.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్దీ

శీతాకాలం వచ్చింది అంటే చాలు పిల్లలు చాలా వీక్ అయిపోతుంటారు. జలుబు, దగ్గు వంటి అనేక రకాల సమస్యలతో సతమతం అవుతుంటారు. అయితే ఈ సీజన్‌లో మీరు మీ పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంచి, ఎముకలు, కండరాలకు బలాన్ని ఇచ్చే ఫుడ్ పెట్టాలి లేదా స్నాక్స్ రూపంలో అందించాలి అనుకుంటున్నారా. అయితే మీకు ఈ అటుకులు పల్లీల లడ్డు చాలా బెస్ట్. ఇది పిల్లల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

Samatha J
|

Updated on: Oct 12, 2026 | 3:38 PM

Share
బెల్లం సిరప్‌లో డ్రై ఫ్రూట్స్ బాగా కలిసిన తర్వాత, గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు అటుకుల పొడిని వేసి, ఉండలు లేకుండా ఫాస్ట్‌గా కలపాలి. మంచి ఫ్లేవర్ కోసం అర టీస్పూన్ యాలకుల పొడిని కూడా చేర్చి, లో టు మీడియం ఫ్లేమ్‌లో మిశ్రమం దగ్గరపడే వరకు కంటిన్యూస్‌గా కలుపుతూ ఉడికించాలి.  దగ్గరగా వచ్చిన తర్వాత దీనిని కాస్త వేడిగా ఉన్న సమయంలోనే లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే వేడి వేడి అటుకులు పల్లీల లడ్డూలు రెడీ.

1 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని, అందులో ఒక కప్పు అటుకుల్ని వేయాలి. గ్యాస్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, అటుకులు క్రిస్పీగా మారేంతవరకు వేయించాలి. అవి వేగాక వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో ఒక కప్పు పల్లీలను వేసి, గ్యాస్‌ను లో ఫ్లేమ్‌లో ఉంచి నెమ్మదిగా వేయించాలి. పల్లీలు మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటి పైన పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు చల్లారిన అటుకుల్ని మిక్సర్ జార్‌లో వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ రవ్వను ఒక ప్లేట్‌లోకి మార్చుకుని, అదే జార్‌లో పొట్టు తీసిన పల్లీలను వేసి, మరీ మెత్తగా కాకుండా,  బరకగా గ్రైండ్ చేయాలి. ఈ పల్లీల పొడిని కూడా అటుకుల రవ్వ ఉన్న ప్లేట్‌లోకి చేర్చి రెండింటినీ బాగా కలుపుకోవాలి. బరకగా ఉండటం వల్ల లడ్డు రుచిగా ఉంటుంది.

3 / 5
స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పు బెల్లం తురుము, అర కప్పు నీళ్లు వేసి మీడియం ఫ్లేమ్‌లో కరిగించాలి. పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగి ఉడకడం మొదలుపెడితే సరిపోతుంది. ఈ సిరప్‌ను పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్‌లో రెండు టేబుల్‌స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు పలుకుల్ని వేసి గోల్డెన్ రంగు వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత అర కప్పు ఎండు కొబ్బరి తురుము వేసి, లో ఫ్లేమ్‌లో మంచి రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ  మిశ్రమంలో ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్‌ను వడకట్టుకుంటూ పోయాలి. బెల్లంలో ఉన్న మలినాలు పోవడానికి వడకట్టడం ముఖ్యం.

4 / 5
Laddu 4

Laddu 4

5 / 5
Follow Us
పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే పల్లీలు అటుకుల లడ్డు..

నవరాత్రులు... మీ కలలో అమ్మవారు కనిపించడం దేనికి సంకేతం

బాయిలర్ కోడి మాంసంలో ఈ భాగాలను అస్సలు తినొద్దు..నిపుణుల హెచ్చరిక!

ఏపీ స్థానిక ఎన్నికల్లో మేయర్ రిజర్వేషన్లకు నోటిఫికేషన్ రిలీజ్

ఒక్క ఫోటోతో రూమర్స్‏కు చెక్ పెట్టిన మేకర్స్..

కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని

రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం

ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..

నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?