ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
నారింజ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ప్రతి రోజూ ఈ పండు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏవో చూద్దాం.
మఖానా
నారింజ పండు
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
నారింజ పండులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని తినడం వలన జలుబు , దగ్గు, జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది.
మఖానా
దగ్గు, జలుబు సమస్యలు
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
అంతే కాకుండా చర్మ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ప్రతి రోజూ నారింజ తినడం వలన చర్మం మెరుపు పెరుగుతుంది. యవ్వనంగా ఉంటారు.
మఖానా
చర్మ ఆరోగ్యం
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నారింజ పండులో పొటాషియం, ఫైబర్ ప్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉండటం వలన ఇది రక్తపోటును కంట్రోల్ చేస్తుంది.
మఖానా
గుండె ఆరోగ్యానికి మేలు
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
అంతే కాకుండా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎవరు అయితే గుండె జబ్బుల సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఇది చాలా మంచిదని చెప్పాలి.
మఖానా
గుండె జబ్బులు
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా నారింజ చాలా మేలు చేస్తుంది. ప్రతి రోజూ నారింజ పండు తినం వలన ఇది జీర్ణక్రియను మెరుగు పరచడమే కాకుండా ఆరోగ్యానికి మంచిది.
మఖానా
జీర్ణక్రియ ఆరోగ్యం
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
ప్రతి రోజూ నారింజ పండ్లు తినడం వలన మలబద్ధకం సమస్య తగ్గిపోవడమే కాకుండా తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది కడుపు ఆరోగ్యానికి మంచిది.
మఖానా
మలబద్ధకం
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
నారింజ పండులో విటమిన్-A, విటమిన్-C వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వలన కంటి చూపు మెరుగుపడుతుంది. కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.
మఖానా