బ్లూ టీ వీరికి వరం.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

samatha

11 october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

చాలా మంది ఉదయం లేచిందంటే చాలు కప్పు టీ తాగుతుంటారు. దీని కంటే ఉదయాన్నే ఒక కప్పు బ్లూ టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. మఖానా

టీ

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ప్రతి రోజూ ఉదయం కప్పు బ్లూ టీ తాగడం వలన అది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో చూద్దాం. మఖానా

ఆరోగ్య నిపుణులు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ప్రతి రోజూ ఉదయం లేదా సాయంత్రం ఒక కప్పు బ్లూ టీ తాగడం వలన ఇది టెన్షన్, ఒత్తిడి , ఆందోళన వంటి సమస్యల నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. మఖానా

టెన్షన్ , ఒత్తిడి తగ్గుతుంది

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అంతే కాకుండా మెదడు పనితీరుకు కూడా ఇది చాలా బెస్ట్ అని చెప్పాలి. దీని వలన జ్ఞాపక శక్తి పెరుగుతంది. పిల్లకు పెద్దలకు ఇది చాలా మంచిది. మఖానా

జ్ఞాపక శఖ్తి

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అలాగే ఎవరు అయితే చర్మ సమస్యలతో బాధపడుతున్నారో వారికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. బ్లూ టీ తాగడం వలన చర్మం నిగారింపుగా తయారు అవుతుంది. మఖానా

చర్మ సమస్యలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అంతే కాకుండా ప్రతి రోజూ భోజనం చేసిన తర్వాత ఒక కప్పు బ్లూ టీ తాగడం వలన ఇది రక్తంలో చక్కెర లెవల్స్ పెరగకుండా కాపాడుతుంది. మఖానా

షుగర్ లెవల్స్

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

శరీరానికి కూడా బ్లూ టీ చాలా మేలు చేస్తుంది. దీనిని తాగడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి, చాలా త్వరగా బరువు తగ్గుతారు. మఖానా

చెడు కొలెస్ట్రాల్ తగ్గడం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

శంఖు పువ్వులో ఉండే ఆంథోసైనిన్ అనే పదార్థం కంటి రెటీనాను కాపాడి, కంటి చూపు మసకబారకుండా చేస్తుంది. మఖానా

కంటి చూపు మసక బారకుండా