Munagaku Roti Pachadi: పోషకాలు మెండుగా.. నోటికి కమ్మగా ఉండే.. మునగాకు రోటి పచ్చడి.. వేడి అన్నంలో తింటే రుచి అద్భుతం!
Munagaku Roti Pachadi Recipe: మన నిత్య జీవితంలో ఆహారంలో భాగం చేసుకోవాల్సిన పోషక విలువలున్న ఆకుకూరలలో మునగాకు మొదటి వరుసలో ఉంటుంది. మునగాకులో విటమిన్ సీ, ఐరన్, క్యాల్షియం మరియు ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. సాధారణంగా చాలామంది మునగాకుతో కారం పొడులు లేదా వేపుళ్లు చేసుకుంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
