AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: క్రెడిట్ కార్డు ఉండి యాక్టివేట్ చేసుకోకపోతే యాన్యువల్ ఫీజు చెల్లించాల్సిందేనా..? బ్యాంకింగ్ రూల్స్ ఇవే..

మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా..? అయితే ఇది మీ కోసమే. మీ వద్ద కార్డు ఉన్నా ఇంకా యాక్టివేట్ చేసుకోలేదా..? యాక్టివేట్ చేసుకున్నా వాడటం లేదా..? ఇలాంటప్పుడు ఏం జరుగుతుందనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయాలు ఇందులో తెలుసుకుందాం.

Venkatrao Lella
|

Updated on: Aug 25, 2026 | 6:25 AM

Share
ఇప్పటి పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు ప్రతీఒక్కరూ వాడుతున్నారు. ఎవరి చేతుల్లో చూసినా ఈ కార్డు అనేది ఉంటుంది. ఆఫర్లు, డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్ కోసం చాలామంది వాడుతూ ఉంటారు. కొంతమంది క్రెడిట్ కార్డు తీసుకున్నా వాడకుండా అలాగే ఉంచుకుంటారు. క్రెడిట్ కార్డు వాడకపోతే ఏమవుతుంది..? వాడకపోయినా యాన్యువల్ ఫీజు చెల్లించాల్సిందేనా..? ఈ విషయాలు ఇప్పుడు చూద్దాం.

1 / 5
కొంతమంది క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత దానిని యాక్టివేట్ చేసుకోరు. అలాగే తమ వద్ద ఉంచుకుంటారు. ఇలా చేయడం వల్ల యాన్సువల్ ఫీజులు చెల్లించారా.. ఇతర కార్డు ఛార్జీలు కూడా కట్ అవుతాయా అనే అనుమానం చాలామందికి ఉంటుంది. కార్డు యాక్టివేట్ చేయకపోతే క్రెడిట్ ఫెసిలిటీ యాక్టివేట్ అవుతుంది. క్రెడిట్ కార్డు వాడకపోయినా క్రెడిట్ యాడ్ అవుతుంది.

2 / 5
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. క్రెడిట్ కార్డు పొందిన వ్యక్తి నుంచి బ్యాంకులు అనుమతి తీసుకోవాలి. అనంతరం కార్డును యాక్టివేట్ చేయాలి. క్రెడిట్ కార్డు పొందిన వ్యక్తి నుంచి ఎలాంటి అనుమతి రాకపోతే కార్డును యాక్టివేట్ చేయరు. యాక్టివేట్ చేయబడ్డ కార్డు, యాక్టివేట్ చేయబడని కార్డు మధ్య అనేక తేడాలు ఉంటాయి. యాక్టివేట్ అయిన తర్వాతనే కార్డుకు క్రెడిట్ ఫెసిలిటీ అందిస్తారు.

3 / 5
క్రెడిట్ కార్డును యాక్టివేట్ చేసుకున్నప్పుడు మీరు దానిని వాడకపోయినా యాన్యువల్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కార్డును యాక్టివేట్ చేసుకోకపోతే యాన్యువల్ ఫీజులు చెల్లించాల్సిన పని అనేది ఉండదు. దీని వల్ల నష్టం ఏమీ ఉండదని చెప్పుకోవాలి. కార్డు యాక్టివేట్ చేసుకపోయినా బ్యాంకులు మిమ్మల్ని ఒత్తిడి చేయవు.

4 / 5
ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు కలిగి ఉండి వాడకపోతే ప్రతీ ఏడాది వార్షిక ఫీజు చెల్లించాలి. కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డు లిమిట్‌లో కొంత మొత్తం ఉపయోగిస్తే తర్వాతి ఇయర్‌లో వార్షిక ఫీజును వసూలు చేయడం లేదు. ఈ మేరకు మినహాయింపు అందిస్తున్నాయి.

5 / 5
Follow Us
క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేసుకోకపోతే యాన్యువల్ ఫీజు చెల్లించాలా

ఆగస్టు 25 రాశిఫలాలు: ఈ రాశులకు ఆర్థికంగా ఢోకా ఉండదు..

ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త

జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం

భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో

హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా

గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?

రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?

అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్