Home Loan: హోం లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. ఆ లోన్ ఎవరు చెల్లించాలి? కుటుంబసభ్యులపై బాధ్యత ఉంటుందా..?
హోం లోన్ ఇటీవల ఎక్కువమంది తీసుకుంటున్నారు. ఈ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే కుటుంబసభ్యులు కట్టాల్సి ఉంటుందా.. లేకపోతే గ్యారంటీర్ కట్టాల్సి ఉంటుందా.. లేక ఇన్యూరెన్స్ సంస్థ చెల్లించారా.. ఇలా అనేక అనుమానాలు ప్రతీఒక్కరిలో ఉంటాయి. అసలు బ్యాంకింగ్ నిబంధనలు ఏం చెబుతన్నాయనేది ఒకసారి చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
