పీట లేకున్నా ఇలా సింపుల్‌గా గుండ్రని చపాతీలు చేసుకోండి

24 August 2026

Anand T

మనం సలిండిర్ కట్టపై ఉన్న నునుపైన గ్రానైట్‌ను శుభ్రంగా కడిగి దానిపై కాస్త పిండి చల్లి దానిపై గుండ్రని చపాతీలు చేసుకోవచ్చు.

కిచెన్ కౌంటర్‌టాప్

పెద్దగా ఉన్న ఓ స్టీల్ ప్లేట్ తీసుకొని దాని మీద కొద్దిగా పిండి చల్లి మధ్య నుంచి అంచుల వైపుకు సమానంగా వచ్చేలా చపాతీని గుండ్రంగా రుద్దుకోవాలి

స్టేల్‌ ప్లేట్

మీ ఇంట్లో చపాతి కర్ర లేకపోతే అరచేతులతో పిండి ముద్దను అదిమి, వేలికొనలతో అంచుల వైపు సాగదీస్తూ తిప్పితే గుండ్రని చపాతీ రెడీ అయినట్టే

చేతితో వత్తడం

చపాతీ చేసేప్పుడు ఒకే దిశలో రుద్దకుండా, ప్రతిసారీ రోటీని తిప్పుతూ రుద్దితే అది గుండ్రని ఆకారంలో వస్తుంది.

తిప్పుతూ రుద్దడం

చపాతీలు గుండ్రంగా రావాలంటే పిండిని బాగా మెత్తగా కలపాలి. పిండిని పగుళ్లు లేకుండా పికడం వల్ల రోటీ చక్కగా వస్తుంది.

మృదువైన పిండి

పిండి అతుక్కోకుండా ఉండటానికి దాన్ని రుద్దేప్పుడు కొంచెం పొడి పిండిని వేయండి. ఎక్కువ పిండి వాడితే రోటీ గట్టిపడుతుంది

పొడి పిండి

చపాతీలు రుద్దేటప్పు ప్రెస్ చేయకుండా ఇలా చేస్తే  రోటీ ఒకవైపు పల్చగా, మరోవైపు మందంగా రావడమే కాకుండా అతుక్కుపోచే ప్రమాదం ఉంది.

ఎక్కువ ఒత్తిడి

ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లో చపాతీ పీట లేకపోయినా కూడా గుండ్రని చపాతీలు చేసుకోవచ్చు.

చపాతీ రెడీ