Ice Cream : హాట్ సమ్మర్‌లో కూల్‌గా ఐస్‌క్రీమ్ తినాలనుందా?.. ఇంట్లోనే సూపర్ టేస్ట్‌గా ఇలా చేసుకోండి!
సమ్మర్ వచ్చిందంటే చాలూ.. సీతల పానియాలకు డిమాండ్ బాగా పెరిగిపోతుంది. ఎందేకంటే ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చల్లగా ఏదైనా తిందామని, తాగుదామని జనాలు అనుకుంటారు. ఇక ఈ ఎండ నుంచి మనకు ఉపశమనం కలిగించే స్వీట్ ఫుడ్ ఏదైనా ఉందంటే అది ఐస్‌క్రీమ్ మాత్రమే. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో జరుగుతున్న కల్తీ భయందో బయట తినాంటే చాలా మంది భయపడుతున్నారు. అలాంటి వారికి ఇంట్లోనే టేస్టే టేస్టీ ఐస్‌క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో మేం చెప్పబోతున్నాం. అదెలానో చూద్దాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
