Chicken Cooking Tips: ఇలా వండితే చికెన్ విషమే.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే పెద్ద ప్రమాదమే!
నాన్‌వెజ్ అనగా ప్రతి ఒక్క గుర్తొచ్చేది.. చికెన్.. ఆదివారం వస్తే చికెన్ లేకుండా చాలా మందికి పూట గటవదు. మన తెలంగాణలో అయితే కచ్చితంగా ఆదివారం ఇంట్లో చికెన్ ఉండాల్సిందే.అయితే ఈ చికెన్‌ను రకరకాలు వండుకోవచ్చు. కొందరు ఫ్రై ఇష్టపడితే మరికొందు కర్రీగా తినేందుకు ఇష్టపడుతారు. అయితే చాలా మందికి చికెన్ టేస్టీగా, హెల్తీగా ఎలా వండుకోవాలో తెలియదు. దీన్ని సరిగ్గా వండకపోతే కొన్ని సార్లు అనారోగ్య సమస్యలను కూడా ఎదురుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే చికెన్‌ను టేస్టీ, అండ్ హెల్తీగా ఎలా వండుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
