వామ్మో.. వరల్డ్ వార్-3? దెబ్బకు పరుగులుపెడుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
బంగారు ప్రియులకు ఇదో బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ఎందుకంటే.. ఇవాళ ఒక్క రోజే బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. మార్నింగ్ ఆరు గంటల నుంచి 24 క్యారెట్ల బంగారం తులంపై రూ.2000పైగా పెరగగా.. వెండి ధర కేజీపై రూ.6000 వరకు పెరిగింది. బంగారం, వెండి ధరలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం వెనిజులాపై సంక్షోభ పరిస్థితులే అని విష్లేషకులు అంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
