AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Republic Day Parade: ఢిల్లీలో రిపబ్లిక్ డే విన్యాసాలు మీరు చూడొచ్చు.. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోండిలా..?

జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో జరిగే పరేడ్‌ను మీరు చూడాలనుకుంటున్నారా..? అయితే మీకు మంచి ఛాన్స్. జనవరి 5 నుంచి ఇందుకు టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది. ఆన్‌లైన్ ద్వారా టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి..? అనే విషయాలు చూద్దాం.

Venkatrao Lella
|

Updated on: Jan 05, 2026 | 11:57 AM

Share
జనవరి 26న గణతంత్ర దినోత్సవం రాబోతుంది. భారత రాజ్యాంగం అమల్లోకి అమల్లోకి వచ్చిన సందర్భంగా ప్రతీ ఏడాది జనవరి 26న రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. ఈ రోజున దేశవ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ ప్రదేశాల్లో త్రివర్ణ పతాకాలు ఎగరేసి పండగలా జరుపుకుంటాం. మరికొద్ది రోజుల్లోనే గణతంత్ర దినోత్సవం వస్తుండటంతో ఇప్పటినుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

1 / 5
అయితే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో గ్రాండ్‌గా పరేడ్ ప్రతీ ఏడాది జరుగుతూ ఉంటుంది. అలాగే సరిహద్దుల్లో ఆర్మీ బీటింగ్ రిట్రీట్ కూడా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాలను దేశ ప్రజలు కూడా ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇందుకోసం ముందుగా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

2 / 5
పరేడ్ టికెట్ల ధర రూ.100, రూ.20గా ఉన్నాయి. ఇక బీటింగ్ రిట్రీట్ ఫుల్ డ్రెస్ రిహార్సల్ టికెట్ల ధర రూ.20గా ఉండగా.. ప్రధాన బీటింగ్ రిట్రీట్ టికెట్ ధర రూ.100గా ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆమంత్రన్ పోర్టల్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

3 / 5
అలాగే ఆఫ్‌లైన్‌లో కూడా టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు.
ఆఫ్‌లైన్ టికెట్ల కోసం ఢిల్లీలో ఏర్పాటు చేసే ప్రత్యేక కౌంటర్లను సంప్రదించాల్సి ఉంటుంది. ఇందుకోసం 6 ప్రదేశాల్లో బూత్‌లను ఏర్పాటు చేశారు. టికెట్ బుకింగ్ కోసం ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ లాంటి ఒరిజినల్ ఐడీ కార్డులను చూపించాల్సి ఉంటుంది.

అలాగే ఆఫ్‌లైన్‌లో కూడా టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ టికెట్ల కోసం ఢిల్లీలో ఏర్పాటు చేసే ప్రత్యేక కౌంటర్లను సంప్రదించాల్సి ఉంటుంది. ఇందుకోసం 6 ప్రదేశాల్లో బూత్‌లను ఏర్పాటు చేశారు. టికెట్ బుకింగ్ కోసం ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ లాంటి ఒరిజినల్ ఐడీ కార్డులను చూపించాల్సి ఉంటుంది.

4 / 5
జనవరి 5వ తేదీ నుంచి ఆన్ లైన్, ఆఫ్ లైన్ టికెట్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆసక్తిగలవారు ఆన్ లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇక ఆఫ్ లైన్ టికెట్ కౌంటర్లు జనవరి 5 నుంచి 14 వరకు అందుబాటులో ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటాయి.

5 / 5
Follow Us
రాష్ట్రంలో కొత్తగా మరో 9లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!

పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే

ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే

ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..

పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం

ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..

ఐదే ఎపిసోడ్స్.. థ్రిల్ నెక్ట్స్ లెవెల్.. OTTలో ఈ సిరీస్ చూశారా?

ఆ పాత్రను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను

పెళ్లి ఆలస్యమవుతోందా..? మంగళ దోషం ప్రభావం కావచ్చు.. ఈ పరిహారాలతో

ధర మారదు.. బరువు పెరగదు.. పార్లే-జి వేల కోట్ల లాభాల వెనుకున్న..