Fruit Peel: ఈ పండ్లకు కూడా తొక్కలు తీసి తింటున్నారా? జాగ్రత్త చాలా నష్టపోతారు..
చాలా పండ్లకు తొక్క తీసి తింటుంటారు చాలామంది. అయితే పండ్ల తొక్కల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయనే విసయం తెలియక వాటిని పడేస్తుంటారు. తొక్కల్లో ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్న కొన్ని పండ్ల వివరాలు మీ కోసం.. పియర్ పండు ఎప్పుడూ తొక్కతోనే తినాలి. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పియర్ తొక్కలో అధికంగా ఉంటాయి. అందువల్లనే ఈ పండ్లను తొక్క తీయకూడదు. ఆ పండ్లను తొక్కతో..