Rajeev Rayala |
Updated on: Nov 09, 2023 | 9:03 PM
మీనాక్షి చౌదరి.. సుశాంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనాలు నిలుపరాదు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. కానీ మీనాక్షికి సాలిడ్ హిట్ మాత్రం దక్కలేదు. హిట్స్ వచ్చినా కూడా గుర్తింపు రాలేదు.
ఇప్పుడు ఈ బ్యూటీ క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది.
మహేష్ సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా ఈ అమ్మడికి దక్కాయని తెలుస్తోంది. వరుణ్ తేజ్ మట్కా సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది మీనాక్షి.
సోషల్ మీడియాలో మీనాక్షి చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన బ్యూటీఫుల్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు కొన్ని ఫోటోలను పంచుకుంది.