Inaya Sultana: ఇరగదీసిన ఇనాయ సుల్తానా.. చూపుతిప్పుకోనివ్వని ఫోజులు
ఆర్జీవీతో ఇంటర్వ్యూ చేసి ఆతర్వాత ఆయనతో కలిసి డాన్స్ చేసి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ ఇనాయ సుల్తానా. హీరోయిన్ అవ్వాలన్న ఆశతో ఇండస్ట్రీలోకి వచ్చింది ఈ చిన్నది. కానీ పలు ఇంటర్వ్యూలు చేసింది. ఆతర్వాత ఆర్జీవీ తో ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయ్యింది. ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ లో ఛాన్స్ అందుకుంది ఇనాయ సుల్తానా.
Updated on: Nov 09, 2023 | 9:04 PM

ఆర్జీవీతో ఇంటర్వ్యూ చేసి ఆతర్వాత ఆయనతో కలిసి డాన్స్ చేసి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ ఇనాయ సుల్తానా. హీరోయిన్ అవ్వాలన్న ఆశతో ఇండస్ట్రీలోకి వచ్చింది ఈ చిన్నది.

కానీ పలు ఇంటర్వ్యూలు చేసింది. ఆతర్వాత ఆర్జీవీ తో ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయ్యింది. ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ లో ఛాన్స్ అందుకుంది ఇనాయ సుల్తానా.

బిగ్ బాస్ హౌస్ లో తనదైన గేమ్ స్ట్రాటజీతో ఆడి ప్రేక్షకులను మెప్పించింది. అలాగే గ్లామర్ పరంగాను బిగ్ బాస్ హౌస్ లో ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ.

బిగ్ బాస్ తర్వాత ఇనాయ సుల్తానాకు సినిమాల్లో ఛాన్స్ లు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగాలేదు. బిగ్ బాస్ తర్వాత వెండి తెరపై కనిపించలేదు ఇనాయ సుల్తానా.

ఇక సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు కిర్రెక్కిస్తుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ అందాల భామ కొన్ని ఫోటోలను వదిలింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.





























