రోజూ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలను ఆహారం నుండి పొందలేం. వీటి లోపాన్ని డ్రై ఫ్రూట్స్ ద్వారా భర్తీ చేయొచ్చు. డ్రై ఫ్రూట్స్‌లో ఉండే నూనె మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. కానీ వాటి అధిక మోతాదు ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అందువల్ల, రోజూ డ్రై ఫుడ్ తింటుంటే.. నానబెట్టిన బాదం, ఎండుద్రాక్షలను మాత్రమే తినాలి.