AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honey Benefits: నిద్రలేమితో బాధపడుతున్నారా? రాత్రి పడుకునే ముందు ఇలా చేశారంటే..

ప్రకృతి అందించే సహజ సిద్ధమైన ఆహారాల్లో తేనె ముఖ్యమైనంది. ఇది ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది. వంద గ్రాముల తేనె తీసుకుంటే దాదాపు 317 గ్రాముల శక్తి లభిస్తుంది. విటమిన్‌ ఎ, సిలతోపాటు క్యాల్షియం, ఇనుము లాంటి ఖనిజాలుంటాయి. కొవ్వులు సున్నా శాతం..

Srilakshmi C
|

Updated on: Apr 21, 2023 | 10:09 AM

Share
ప్రకృతి అందించే సహజ సిద్ధమైన ఆహారాల్లో తేనె ముఖ్యమైనంది. ఇది ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది. వంద గ్రాముల తేనె తీసుకుంటే దాదాపు 317 గ్రాముల శక్తి లభిస్తుంది. విటమిన్‌ ఎ, సిలతోపాటు క్యాల్షియం, ఇనుము లాంటి ఖనిజాలుంటాయి. కొవ్వులు సున్నా శాతం ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి తేనె చక్కటి ఎంపిక.

1 / 5
తేనెలో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. అలాగే డయేరియాతో బాధపడేవారు దీన్ని తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇది గాయాలను మాన్పుతుంది. అల్సర్లు, నొప్పులను తగ్గిస్తుంది.

2 / 5
రాత్రుళ్లు నిద్రపట్టని వారు పడుకునే ముందు ఓ స్పూన్ తేనె సేవిస్తే మెదడును, శరీరాన్ని గాఢనిద్రలోకి తీసుకెళ్తుంది. అంతే కాకుండా రాత్రిళ్లు తీసుకోవటం వల్ల రక్తపోటూ అదుపులో ఉంటుంది.

3 / 5
రాత్రి సమయంలో గ్లాసుడు నీళ్లలో చెంచా తేనె వేసుకొని తాగితే ఒత్తిడిని తగ్గించి మెదడు డిప్రెషన్‌కి గురవకుండా ఆపుతుంది.

4 / 5
తేనెలో శక్తిని అందించే గుణాలు మాత్రమేకాకుండా యాంటీ క్యాన్సర్‌ కారకంగానూ పనిచేస్తుంది. అలాగే ఆస్తమా లాంటి శ్వాస సంబంధ రుగ్మతలను నియంత్రిస్తుంది.

5 / 5
Follow Us
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..

అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం

ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!

టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు

ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్

కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే

ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?

సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం

నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్