AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Energy Milk Drink: నెల రోజులపాటు నిల్వ ఉండే ఎనర్జీ డ్రింక్‌ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. ఎలాగంటే..

హెల్త్ డ్రింక్స్‌ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ పానీయంతోపాటు కూరగాయలు, చేపలు, మాంసం, పండ్లు, పప్పులు ఎక్కువగా తినాలి. వేళకు తినాలి. అప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆహారాల్లో అన్ని రకాల పోషకాలు ఉండవు. అందుకే హెల్త్ డ్రింక్స్ అవసరం. ఈ పానీయాలన్నీ శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతాయి. బయట అమ్మే హెల్త్ డ్రింక్స్ లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మొదటికే మోసం వస్తుంది..

Srilakshmi C
|

Updated on: Jan 21, 2024 | 8:52 PM

Share
హెల్త్ డ్రింక్స్‌ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ పానీయంతోపాటు కూరగాయలు, చేపలు, మాంసం, పండ్లు, పప్పులు ఎక్కువగా తినాలి. వేళకు తినాలి. అప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆహారాల్లో అన్ని రకాల పోషకాలు ఉండవు. అందుకే హెల్త్ డ్రింక్స్ అవసరం.

1 / 5
ఈ పానీయాలన్నీ శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతాయి. బయట అమ్మే హెల్త్ డ్రింక్స్ లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మొదటికే మోసం వస్తుంది.

2 / 5
ఇంట్లోనే హెల్త్ డ్రింక్ సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ హెల్త్ డ్రింక్ మంచి రుచితో పాటు డబ్బు కూడా ఆదా చేస్తుంది. దీనిని ఎలా తయారు చేసుకోవాలంటే.. 30 గ్రాముల బాదం, 30 గ్రాముల జీడిపప్పులను పొడి బాణలిలో వేయించాలి. తర్వాత వేయించిన జీడిపప్పు, బాదం మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. దీనిలో కొన్ని ఏలకుల గింజలు వేసుకోవచ్చు.

3 / 5
మార్కెట్లో తెచ్చిన గోధుమలను ముందుగా బాగా కడిగి ఆరబెట్టాలి. ఇప్పుడు గోధుమలను కూడా మెత్తగా పొడి చేసుకుని, దానిని జల్లెడ పట్టాలి. ఇప్పుడు ఈ పొడిలో ముందుగా తయారు చేసుకున్న జీడిపప్పు, బాదం పొడిని కలుపుకోవాలి. ఈ పొడిని ఫ్రిజ్‌లో ఉంచుకుని, నెల రోజుల పాటు వినియోగించుకోవచ్చు. బయట ఉంచితే వారం కంటే ఎక్కువ కాలం ఉండదు.

4 / 5
చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న హెల్త్ డ్రింక్ కావాలనుకునే వారు అందులో కోకో పౌడర్ కలుపుకోవచ్చు. ప్రతి రోజూ రెండు చెంచాల ఈ పొడిని వేడి పాలలో కలుపుకుని తిగితే సత్వర శక్తి అందుతుంది. మార్కెట్‌లో కొనుక్కున్న  పానీయాల మాదిరిగానే ఇది కూడా రుచిగా ఉంటుంది.

5 / 5