ముఖ్యంగా ఉదయం వేళల్లో చాలా మందికి టీ, కాఫీలు లేదా చల్లని నీటిని తాగే అలవాటు ఉంటుంది. అయితే వీటికి ప్రత్యామ్నాయంగా వేడి నీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా వేడి నీటిలో కాస్త తేనెను యాడ్ చేసుకుంటే రుచితో పాటు మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు.