Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతిరోజూ 30 నిమిషాలు నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. ఇప్పుడే మొదలుపెట్టేస్తారు..

శరీరం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే జిమ్‌లో గంటల తరబడి చెమటలు పట్టాల్సిన అవసరం లేదు..అవును ప్రతిరోజూ అరగంటపాటు వాకింగ్‌ చేసినా కూడా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నడక ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని చెబుతున్నారు. వాకింగ్ చేయడం ద్వారా అనేక అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు. రోజూ 30 నిమిషాలు నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Jyothi Gadda

|

Updated on: Mar 17, 2025 | 7:42 PM

నెమ్మదిగా నడవడం కంటే వేగంగా నడవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. బ్రిస్క్ వాకింగ్ శరీరంలో మంటను తగ్గిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వేగంగా నడవడం వల్ల నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గి, రక్త ప్రసరణ నియంత్రణలో ఉంటుంది.

1 / 5
ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల శరీరానికి, ముఖ్యంగా గుండెకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. రోజూ కాసేపు వాకింగ్ చేస్తే ఎండార్ఫిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. తద్వారా ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. మంచి మూడ్ లభిస్తుంది.

2 / 5
వాకింగ్‌ వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. నడక ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. డయాబెటిక్ రోగులకు వాకింగ్‌ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

3 / 5
రోజూ వాకింగ్ చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది. విశ్రాంతి బాగా లభించినట్లుగా అనిపిస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రోజూ వాకింగ్ చేయడం మంచిది. వాకింగ్ రెగ్యులర్‌గా చేయడం ద్వారా దీర్ఘకాల అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చు. డయాబెటిస్, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్‌లు రాకుండా కాపాడుకోవచ్చు.

4 / 5
ప్రతిరోజూ 30 నిమిషాలు వాకింగ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడి, బాడీకి ఆక్సిజన్ రవాణా బాగా జరుగుతుంది. దీంతో అలసట దూరమవుతుంది. తక్షణ శక్తి లభిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ వాకింగ్ చేయడం మంచిది. దీనివల్ల కేలరీల ఖర్చు ఎక్కువగా జరుగుతుంది. దీంతో బరువు ఆరోగ్యంగా ఉంటుంది. బీపీ అదుపులో ఉండాలంటే రోజూ వాకింగ్ చేయడం మంచిది. దీనివల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి రక్తపోటు అదుపులోకి వస్తుంది.

5 / 5
Follow us
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..

ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే

ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్

షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌

గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?

సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు

మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్

తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?

అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..