Saffron Benefits: ఆ సమస్యలున్న వారికి వరం కుంకుమపువ్వు.. ప్రయోజనాలు తెలిస్తే షాకవ్వడం ఖాయం..
కుంకుమపువ్వులో అనేక రకాల ఔషధగుణాలున్నాయి. అంతేకాకుండా కుంకుమపువ్వు చాలా ఖరీదైనది కూడా.. అందుకే చాలామంది కొనుగోలు చేయడానికి వెనకడుగు వేస్తుందటారు. అయితే, కుంకుమపువ్వు మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించే ప్రకృతి సంపద. ఇరాన్‌లో కుంకుమపువ్వు ఎక్కువగా పండిస్తారు. దీని తర్వాత ఆఫ్ఘనిస్తాన్.. కాశ్మీర్ తదితర ప్రాంతాలలో పుష్కలంగా లభిస్తుంది.