Health Benefits: ఎర్ర తోటకూరతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
ఎర్రతోట.. అనేక ఫైటోన్యూట్రియెంట్‌లు, యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్‌ల స్టోర్‌హౌస్ అంటారు. ఇది మొత్తం ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుంది. ఎర్ర తోటకూర ఆకులు, కాండం మంచి మొత్తంలో కరిగే, కరగని ఆహార ఫైబర్‌లను కలిగి ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
