Cashew Benefits: జీడిపప్పు తినట్లేదా..? అయితే ఈ ప్రయోజనాలు కోల్పోయినట్లే.. తెలిస్తే అసలు వదలరు..
Cashew Benefits: Cashew Benefits: నిత్యం తీసుకునే ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లతో పాటు డ్రైనట్స్ కూడా ఉంటే రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషించే డ్రైనట్స్‌లో జీడిపప్పు కూడా ఒకటి. జీడిపప్పులో విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని రకాల పోషకాలను కలిగిన జీడిపప్పుతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..