ఖర్జూరం తినేసి గింజలను పారేస్తున్నారా? వాటిని ఇలా వాడితే మ్యాజిక్‌లాంటి..

ఖర్జూరాలు వీటిని డేట్స్ అని పిలుస్తారు..ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. అయితే మనలో ప్రతి ఒక్కరూ ఖర్జూర పండును తినేసి దాని విత్తనాలను పనికిరావని పారేస్తుంటారు. కానీ ఈ గింజలు కూడా మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

|

Updated on: Oct 05, 2024 | 2:13 PM

ఖర్జూరం గింజలతో కాఫీని తయారుచేయడానికి ఖర్జూరాలను ఎండబెట్టి మెత్తగా పౌడర్‌ చేసుకోవాలి. దీన్ని నీళ్లలో నానబెట్టి మళ్లీ ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు ఖర్జూరం సిరప్ దాల్చిన చెక్క, యాలకుల పొడి, వేడి పాలతో కాఫీని తయారుచేసుకోవాలి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
ఖర్జూర గింజలను బాడీ బాడీ స్క్రబ్ గా ఉపగించవచ్చు. ఈ బాడీ స్క్రబ్ వల్ల మీ శరీరంలోని మృతకణాలు చాలా వరకు తొలగిపోతాయి. ఇందుకోసం ఖర్జూరం గింజలను పొడిగా చేసుకోవాలి. అందులో కావాల్సినంత మేర పెరుగును వేసి చిక్కటి పేస్ట్ లా చేసుకోవాలి.. దీన్ని శరీరానికి అప్లై చేసి స్క్రబ్ చేయండి.

2 / 5
కోకో పౌడర్ ను ఉపయోగించే వారు దాని ప్లేస్ లో బేకింగ్ ఖర్జూర గింజలను ఉపయోగించవచ్చు. అయితే వీటిని ఎక్కువగా మాత్రం ఉపయోగించకూడదు. లిమిట్ లో ఉపయోగించడం వల్ల ఎలాంటి హాని జరగదు.

3 / 5
 ఖర్జూరం గింజలను మొక్కలకు కంపోస్ట్ కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఖర్జూరం గింజలను పగులగొట్టి పొడి చేయండి. దీన్ని మట్టిలో కలపండి. దీన్ని మొక్కలకు ఎరువుగా వేస్తే వాటికి మంచి పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
ఖర్జూరం గింజలను వేయించి జంతువులకు ఆహారంగా కూడా ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ గింజలు గేదెలు, ఆవులు, గుర్రాలకు మేతగా ఉపయోగపడుతుంది. వీటిని తింటే ఈ జంతువుల ఎదుగుదల బాగుంటుందని చెబుతున్నారు.

5 / 5
Follow us