AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Sesame: నల్ల నువ్వులతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలిపెట్టరండోయ్..

నల్ల నువ్వులు.. సైజులో చాలా చిన్నవి, చూసేందుకు నల్లగా నిరాడంబరమైనవి...కానీ, పోషకాల శక్తితో నిండి ఉన్నాయి. అందుకే మన భారతీయులు నల్ల నువ్వులు శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో, వంటకాలకు మంచి రుచిని అందించడంలో ఉపయోగిస్తూ వస్తున్నారు. తరచూ నల్లనువ్వులు తీసుకోవడం వల్ల నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉన్న నల్ల నువ్వులు, ఈ నూనెతో ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Apr 04, 2025 | 1:14 PM

Share
నువ్వుల్లో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు.. నల్ల నువ్వుల నూనె రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. సీజనల్‌ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. నల్ల నువ్వుల్లో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడంలో బాగా పని చేస్తాయి. దీంతో కడుపులో నొప్పి, ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు ఉండవు.

1 / 5
నల్ల నువ్వుల నూనె రక్త ప్రసరణ, ఆక్సిజన్ కణజాలాలకు అందించడంలో సహాయపడుతుంది. నల్ల నువ్వుల నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. నల్ల నువ్వుల నూనెలో కీళ్ల నొప్పులు తగ్గించడంలో సహాయపడే శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి.

2 / 5
నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు మెండుగా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. దీని వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఎముక ఆరోగ్యానికి నల్ల నువ్వులు ఎంతో ఆవశ్యకం. ఈ నూనె చర్మాన్ని హైడ్రేట్ చేసి పోషణ అందిస్తుంది. నల్ల నువ్వులు తరచూ చర్మంపై ఉపయోగిస్తే మచ్చలు, ముడతల తొలగిస్తుంది.

3 / 5
నల్ల నువ్వుల్లో మెగ్నీషియం, విటమిన్ బీ6 వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహకరిస్తాయి. నువ్వుల్లో జింక్, క్యాల్షియం అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చడంలో సహాయ పడతాయి. ప్రతి రోజూ ఉదయం పరగడుపున నల్ల నువ్వులను బెల్లంతో కలిపి తింటే.. ఎముకలు, వెన్నుపూస బలంగా మారతాయి.

4 / 5
నల్ల నువ్వుల్లో ఉండే పోషకాలు ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. నల్ల నువ్వులు తినడం వల్ల శరీరంలో సెరొటోనిన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. అంతే కాకుండా నిద్ర లేమి, నొప్పులు వంటివి కూడా తగ్గించేందుకు సహాయ పడుతుంది.

5 / 5
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు

అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో

'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?

హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో

ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో

అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో

బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో

మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో

తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?

వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో