AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Broccoli: క్యాన్సర్‌ను షేకాడించే ఏకైక వెజిటబుల్‌.. మీరు ఖచ్చితంగా తినాల్సిందే!

ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో బ్రొకోలీ ముఖ్యమైనది. దీనిని ఆహారంలో తీసుకుంటే క్యాన్సర్ తో సహా ఎన్నో ప్రాణాంతక వ్యాధుల ముప్పు నుంచి తేలికగా బయట పడొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. బ్రోకలీలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వ్యాధుల కారకాలతో పోరాడి రక్షణ ఇస్తాయి..

Srilakshmi C
|

Updated on: Jan 19, 2025 | 8:48 PM

Share
Broccoli

Broccoli

1 / 5
బ్రొకోలీ జీర్ణఎముకలను పటిష్టం చేయడంలో సహకరిస్తుంది. బ్రకోలీలో క్యాల్షియం, విటమిన్ కె తగినంత మొత్తంలో ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. అంతే కాకుండా కండరాలు కూడా దృఢంగా మారతాయి. బ్రకోలీ తింటే హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్ సమస్య తీరుతుంది.
క్రియ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అదనంగా, ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. బ్రోకలీలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. ఆర్థరైటిస్ ఉన్నవారిలో కీళ్ల నొప్పులకు కారణమయ్యే ఎంజైమ్‌లను అడ్డుకుంటుంది.

బ్రొకోలీ జీర్ణఎముకలను పటిష్టం చేయడంలో సహకరిస్తుంది. బ్రకోలీలో క్యాల్షియం, విటమిన్ కె తగినంత మొత్తంలో ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. అంతే కాకుండా కండరాలు కూడా దృఢంగా మారతాయి. బ్రకోలీ తింటే హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్ సమస్య తీరుతుంది. క్రియ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అదనంగా, ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. బ్రోకలీలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. ఆర్థరైటిస్ ఉన్నవారిలో కీళ్ల నొప్పులకు కారణమయ్యే ఎంజైమ్‌లను అడ్డుకుంటుంది.

2 / 5
బ్రోకలీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. అతిగా తినడాన్ని కూడా నివారిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు, ఆహారంలో దీనిని చేర్చుకోవడం మంచిది. ఇది శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. బ్రోకలీలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి పోషకాలతో పాటు జింక్ వంటి ఖనిజాలను శరీరానికి అందిస్తాయి. ఇది చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది. ముఖంపై ముడతలు, మొటిమలు, పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

3 / 5
ఇందులో ఫైబర్స్, ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరంలో రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.

4 / 5
బ్రోకలీలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కంగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ ఉన్నవారిలో కీళ్ల నొప్పులకు కారణమయ్యే ఎంజైమ్‌లను అడ్డుకుంటాయి. బ్రోకలీలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

5 / 5