Broccoli: బ్రకోలీని ఇలా తింటే మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..

మనం బ్రకోలీని విదేశీ కూరగాయలలో భాగంగా పరిగణిస్తుంటాం. ప్రస్తుతం ఇవి మనకు సమీపంలోని మార్కెట్‌లో దొరుకుతున్నాయి.ఎందుకంటే ఈమధ్య బ్రకోలీ వినియోగం బాగా పెరిగింది. బ్రోకలీ ఫైబర్‌కు మంచి మూలంగా పరిగణిస్తున్నారు.

|

Updated on: Apr 04, 2023 | 3:58 PM

మనం బ్రకోలీని విదేశీ కూరగాయలలో భాగంగా పరిగణిస్తుంటాం. ప్రస్తుతం ఇవి మనకు సమీపంలోని మార్కెట్‌లో దొరుకుతున్నాయి.

1 / 7
ఎందుకంటే ఈమధ్య బ్రకోలీ వినియోగం బాగా పెరిగింది. బ్రోకలీ ఫైబర్‌కు మంచి మూలంగా పరిగణిస్తున్నారు. ప్రోటీన్, కాల్షియం, ఐరన్, జింక్, సెలీనియం, విటమిన్-ఎ, సి వంటి అనేక పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి.

2 / 7
కాబట్టి ఇది అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. బ్రకోలీని మనం అనేక రకాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు.

3 / 7
broccoli

broccoli

4 / 7
బ్రకోలీ సలాడ్‌తో భలే లాభాలు..  డైటింగ్ చేస్తుంటే, బ్రకోలీని సలాడ్‌గా తీసుకుంటే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఇందుకు కావాలంటే క్యారెట్, దోసకాయ, టొమాటో, చీజ్, బీట్‌రూట్‌లను బ్రకోలీతో కలిపి సలాడ్‌గా తీసుకోవాలి. రుచి కోసం ఉప్పు, మిరియాలు వేసి, ఇంకా కావాలనుకుంటే కొద్దిగా నిమ్మకాయను కూడా పిండుకోవచ్చు. బ్రకోలీని ఉల్లిపాయలు, టొమాటోలు, జున్ను వేసి వేయించిన తర్వాత కూడా తినవచ్చు.

5 / 7
బ్రకోలీతో మిక్స్‌డ్ వెజ్ కర్రీ..  పుట్టగొడుగులతోపాటు ఇతర కూరగాయలతో కలిసి బ్రకోలీతో మిక్స్‌డ్ వెజ్ సలాడ్ చేసుకోవచ్చు. పుట్టగొడుగులు,కూరగాయలను లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత అందులో ఉడికించిన బ్రకోలీ వేసి ఉప్పు, మసాలా దినుసులు వేయాలి. 3 నుంచి 4 నిమిషాల తర్వాత, చివరగా టమోటాలు వేసి 2 నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి.

6 / 7
పిల్లలకు బ్రోకలీ నగ్గెట్స్ తినిపించండి..  బ్రకోలీ రుచికి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎక్కువగా తినేందుకు ఇష్టపడరు. టొమాటో సూప్‌లో బ్రకోలీని మిక్స్ చేసి పిల్లలకు ఇస్తే బాగుటుంది. దీన్ని ఉడకబెట్టి, జున్ను జోడించడం ద్వారా నగ్గెట్‌లను తయారు చేసి కూడా ఇవ్వవచ్చు.

7 / 7
Follow us