కీళ్లనొప్పుల బాధ నుంచి ఉపశమనం పొందేందుకు పారిజాత ఆకులు, బెరడు, పువ్వులతో కషాయాలుగా తయారు చేసుకోవచ్చు. జలుబు, దగ్గు, సైనస్ ఇబ్బందులను తగ్గించుకునేందుకు పారిజాతం టీ చేసుకోని తాగాలి. ఒక గ్లాసు నీళ్లలో 2-3 ఆకులు, 4-5 పువ్వులు, 2-3 తులసి ఆకులను వేసి మరిగించి తాగాలి.