Bananas: అరటి పండు తిన్న తర్వాత ఈ పండ్లు మర్చిపోయి కూడా తినకండి.. ఎందుకంటే?
బరువు పెరుగుతారనే భయంతో చాలామంది అరటిపండ్లకు దూరంగా ఉంటారు. కానీ రోజువారీ ఆహారంలో ఒక పండిన అరటిపండు తినడం వల్ల రక్తపోటు నుంచి కొలెస్ట్రాల్ వరకు అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.అరటిపండులో ఫైబర్, ప్రొటీన్, పొటాషియం, మెగ్నీషియం వంటి అవసరమైన ఎన్నో పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. అందువల్ల, అరటిపండ్లు మలబద్ధకం నుండి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
