Tollywood: మాట్లాడలేదు.. వినబడదు.. అయినా నటనతో కట్టిపడేస్తోన్న అమ్మాయి.. ఎవరంటే..
సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో తెగ వైరలవుతుంది. దక్షిణాది సినీ పరిశ్రమలో ఆమె ప్రత్యేకం. తెలుగు, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?