Green Peas: ఎన్నో సమస్యలను తగ్గించే పచ్చి బఠానీలు.. ఎంతో ఆరోగ్యం!

రెగ్యులర్‌గా వంటల్లో వాడే వాటిల్లో పచ్చి బఠానీలు కూడా ఒకటి. వీటితో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకోవచ్చు. పచ్చి బఠానీలు తినడం వల్ల చాలా వరకు కొన్ని రకాల సమస్యలను రాకుండా చేస్తుంది. తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఉండే బెనిఫిట్స్ అన్నీ ఇన్నీ కావు..

Chinni Enni

|

Updated on: Jan 16, 2025 | 2:43 PM

పచ్చి బఠానీల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రోటీన్‌కి, పోషకాలను అందించడంలో బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రతి రోజూ కనీసం ఓ గుప్పెడు తీసుకున్నా ఎన్నో సమస్యలను కంట్రోల్ చేస్తుంది. పచ్చి బఠానీలను తీసుకోవడం వల్ల ఎన్ని సమస్యలను తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

1 / 5
పచ్చి బఠానీల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా లభిస్తుంది. ప్రోటీన్, ఫైబర్ మెండుగా లభిస్తుంది. కాబట్టి వీటిని తరచూ ఓ మోతాదులో తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా చేస్తుంది.

2 / 5
పచ్చి బఠానీలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, ముఖ్యంగా మలబద్ధకం సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. కడుపు ఆరోగ్యాన్ని పెంచుతుంది. పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది. ఈ క్యాన్సర్ వచ్చిన వారు వీటిని తింటే త్వరగా కోలుకుంటారు.

3 / 5
గర్భిణీలు పచ్చి బఠానీలను తినడం వల్ల చక్కగా ఫోలేట్ అందుతుంది. వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. బిడ్డ మెదడు, వెన్నెముక బాగా అభివృద్ధి చెందుతాయి. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.

4 / 5
శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇవి బాగా సహాయ పడతాయి. ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధులు సోకుండా మిమ్మల్ని కాపడతాయి. శరీరంలో పేరుకు పోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇవి బాగా సహాయ పడతాయి. ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధులు సోకుండా మిమ్మల్ని కాపడతాయి. శరీరంలో పేరుకు పోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
Follow us
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?

50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌

వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్

గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..

గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు

ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా

బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..

కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..

ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??

ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము..