AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic for Hair Fall: హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేసే వెల్లుల్లి.. ఎలా వాడాలంటే!

సీజన్ ఏదైనా సరే మహిళలు, పురుషులు ఎక్కువగా కంప్లైంట్ చేసే విషయాల్లో హెయిర్ ఫాల్ కూడా ఒకటి. జుట్టు రాలడం అనేది అందరిలోనూ ఉంటుంది. అయితే దాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నామన్నది ముఖ్యం. జుట్టు ఊడుతున్న సమయంలో ముందులోనే జాగ్రత్తలు తీసుకోవాలి. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి ఇప్పటికే ఎన్నో చిట్కాలు తెలుసుకున్నాం. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో వెల్లుల్లి కూడా ఎంతో చక్కగా..

Chinni Enni
|

Updated on: Aug 11, 2024 | 1:24 PM

Share
సీజన్ ఏదైనా సరే మహిళలు, పురుషులు ఎక్కువగా కంప్లైంట్ చేసే విషయాల్లో హెయిర్ ఫాల్ కూడా ఒకటి. జుట్టు రాలడం అనేది అందరిలోనూ ఉంటుంది. అయితే దాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నామన్నది ముఖ్యం. జుట్టు ఊడుతున్న సమయంలో ముందులోనే జాగ్రత్తలు తీసుకోవాలి.

1 / 5
హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి ఇప్పటికే ఎన్నో చిట్కాలు తెలుసుకున్నాం. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో వెల్లుల్లి కూడా ఎంతో చక్కగా హెల్ప్ చేస్తుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ సమ్మేళనం జుట్టు రాలే సమస్యను తగ్గించి.. బలంగా ఉండేలా చేస్తుంది.

2 / 5
ఒక గాజు సీసా తీసుకోండి. అందులో వెల్లుల్లిని చిదిమి వేయండి. అందులో సగం వరకూ వాటర్ వేయాలి. ఈ సీసాను ఎండలో లేదా వెచ్చగా ఉండే ప్రదేశంలో రెండు రోజులు ఉంచాలి. ఆ తర్వాత ఈ నీటిని స్ప్రే బాటిల్‌లో వేయాలి. ఈ నీటిని తలస్నానం చేసే రెండు గంటల ముందు తలకు రాసుకోవాలి.

3 / 5
తల నుంచి వెల్లుల్లి వాసన వస్తుంది అనుకుంటే.. ఈ వెల్లుల్లి నీటిలోనే నిమ్మరసం పిండి తలకు అప్లై చేయండి. ఈ వెల్లుల్లి నీటిని తలకు రాసుకోవడం వల్ల జుట్టు రాలడం, చిట్లడం, చికాకు, దురద వంటివి తగ్గుతాయి. పేలు ఉన్నా కూడా చనిపోతాయి.

4 / 5
ఇలా వారంలో రెండు సార్లు వెల్లుల్లి నీటిని తలకు రాసుకోండి. కొద్ది రోజుల్లోనే మీకు ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. ఈ నీటిని ఉపయోగించడం వల్ల చుండ్రు కూడా పోతుంది. జుట్టు సాఫ్ట్‌గా, ఒత్తుగా కనిపిస్తుంది.

5 / 5
అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్

మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!

గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..

ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్

తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్

తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..

నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!

పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం