AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరలోనే గజలక్ష్మి రాజ యోగం.. ఈ 3 రాశులకు ఇక ఆదాయం రెట్టింపు, సంతోషం మూడింతలు..!

హిందూమతంలో వేద జ్యోతిశాస్త్రానికి ప్రత్యేక ప్రముఖ్యత ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని పండితులు చెబుతున్నారు. అందులో భాగంగానే రాబోయే రోజుల్లో రెండు గ్రహాల కలయిక కారణంగా గజలక్ష్మి రాజయోగం ఏర్పడనుందని చెబుతున్నారు. ఈ యోగ ఫలితంగా మూడు రాశులకు ఊహించని లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆయా రాశులు ఎవరూ..? వారికి ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం...

Jyothi Gadda
|

Updated on: May 06, 2025 | 12:34 PM

Share
బృహస్పతిని దేవతలకు గురువుగా భావిస్తారు. ఏడాది కాలం పాటు బృహస్పతి ఒకే రాశిలో ఉంటాడు.  మళ్లీ అదే రాశికి తిరిగి రావడానికి పుష్కరకాలం పడుతుంది. అంటే 12సంవత్సరాలు పడుతుందట. ఇప్పుడా సమయం వచ్చింది. మే 14న రాత్రి సమయంలో గురు వృషభ రాశి నుంచి బయలుదేరి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడని వేద జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

1 / 5
జ్యోతిశాస్రం ప్రకారం.. మే 14 నుంచి మిథున రాశిలోకి ప్రశించిన బృహస్పతి అక్టోబర్ 18 వరకు అదే రాశిలో ఉంటాడు. అయితే, అదే మిథున రాశిలో జూలై 26వ తేదీన శుక్రుడు అడుగుపెడతాడు. దీంతో మిథునంలో గురువు, శుక్ర కలయికతో జూలై 26న గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. మిథునంలో శుక్రుడు ఉండే ఆగస్టు 21వ తేదీ వరకు ఈ యోగం ఉంటుంది. ఈ కాలంలో మూడు రాశులకు విశేషంగా లాభాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు.

2 / 5
ధనుస్సు: సంతానం వల్ల ఏర్పడిన సమస్యలు పరిష్కారమవుతాయి. విధి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. జీవితంలో అనేక ఆదాయ మార్గాలను అన్ లాక్ చేసుకోవచ్చు. మీడియా, మార్కెటింగ్, క్రియేటివ్ పనుల్లో ఉన్నవారికి పదోన్నతులు లభిస్తాయి. లగ్జరీ వస్తువులు మీ ఇంటికి వస్తాయని చెబుతారు.

3 / 5
సింహం: సింహ రాశివారికి ఇది మంచి సమయంగా చెబుతున్నారు. ఇది వీరికి అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్య జూలైలో పరిష్కారమవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా మారుతుంది. అనేక ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. దీని వల్ల మీరు సంపదను కూడబెట్టడంలో విజయం సాధిస్తారు. మీ పని ప్రదేశంలో ప్రశంసలు అందుకుంటారు. ఉన్నతాధికారుల మన్ననలు కూడా అందుతాయి.

4 / 5
కుంభం : కుంభ రాశివారికి కూడా ఈ యోగం చాలా లాభదాయకంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. జీవితంలోని అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారని అంటున్నారు.. నిరుద్యోగులకు వారు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగాలు మారాలని భావించే వారికి ఇది స్వర్ణయుగంగా చెబుతున్నారు. జీవితంలో ప్రశాంతత నెలకొంటుందని, జీతం పెరుగుతుందని చెబుతారు.

5 / 5
Follow Us
జబర్దస్త్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ కమెడియన్

సరదాగా మొదలైన అలవాటు మెడకు చుట్టేసుకుంది.. ఈ యువకుడి జీవితంలో..

మొబైల్ నెంబర్‌లో 3 ఉందా? ఇది ఎన్ని సార్లు వస్తే అదృష్టమో తెలుసా?

నిండు గర్భిణీల ఆస్పత్రికి వచ్చిన మహిళ.. డాక్టర్లు షాక్! 4కిలోలతో

తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్.. 19,892 మెగావాట్లు

ఇయర్‌బడ్స్‌లో విప్లవం.. ఇక ఫోన్ ముట్టుకోకుండానే పనులన్నీ పూర్తి!

సోషల్ మీడియా ఫేమ్ అగ్గిపెట్టి మచ్చ మృతి..

శ్రేయస్ అయ్యర్‌ భారీ జంప్.. కోహ్లీకి బిగ్ షాక్..!

ఈ మహిళ ధైర్యానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే.. వేధించిన పోకిరిని..

అప్పుడు భయపెట్టాడు.. ఇప్పుడు నవ్విస్తున్నాడు..!