Instagram: మీ ఫ్రెండ్స్ ఎక్కడున్నా ఈజీగా తెలుసుకోవచ్చు.. ఇన్‌స్టాలో కొత్తగా 5 అద్భుత ఫీచర్లు
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీఒక్కరికి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తప్పక ఉంటుంది. చిన్న నుంచి పెద్ద దాకా ప్రతి ఒక్కరు ఇన్‌స్టా రీల్స్‌ను పిచ్చిగా చూస్తారు. ఇక యూజర్లకు ఎప్పటికప్పుడు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు మెటా కొత్త కొత్త అప్డేట్స్ తీసుకొస్తుంటుంది. ఈసారి ఇన్‌స్టాగ్రామ్ ఒకేసారి 5 అద్భుతమైన అప్‌డేట్‌లను అందించింది. ఈ అప్‌డేట్‌లు మీ ఇన్‌స్టాగ్రామ్ వాడకాన్ని పూర్తిగా మార్చనున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
