Hardik Pandya - Natasa Stankovic: క్రికెట్ ప్రపంచంలో చాలా ఆసక్తికరమైన ప్రేమకథలు ఎన్నో చూశాం. అయితే, ఇందులో కొంతమంది మాత్రం, వారి ప్రయాణాన్ని మధ్యలోనే ముగించాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ జాబితాలో హార్దిక్ పాండ్యా కూడా చేరాడు. హార్దిక్, నటాషాల 4 ఏళ్ల బంధం తెగిపోయింది. వారిద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడం ద్వారా పుకార్లను ధృవీకరించారు. హార్దిక్ మాత్రమే కాదు, టీమ్ ఇండియాకు చెందిన మరో ముగ్గురు క్రికెటర్లు కూడా ఈ లిస్టులో ఉన్నారు.