Hair Growth Tips: జుట్టు వరిపైరులా పెరగాలంటే.. వీటిని ఖచ్చితంగా తీసుకోండి!
ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో చాలా అనేక రకాలైన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. వాటిల్లో జుట్టు రాలే సమస్య కూడా ఒకటి. జుట్టు రాలే సమస్య రోజురోజుకూ ఎక్కువ అవుతుంది. జుట్టు రాలిన స్థానంలో మళ్లీ కొత్త జుట్టు రావడం లేదు. దీంతో జుట్టు పల్చగా.. అంద విహీనంగా మారుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. జుట్టు రాలడానికి అనేక రకాలైన సమస్యలు ఉంటాయి. విటమిన్ డి, విటమిన్ బి12 లోపం కారణంగా కూడా జుట్టు అనేది ఎక్కువగా రాలుతూ ఉంటుంది. జుట్టు ఒత్తుగా పెరగాలంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
