AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైళ్లల్లో 3AC, 3E మధ్య తేడాలేంటి..? చాలామందికి ఈ చిన్న విషయం తెలియదు..

రైల్వే కోచ్‌లకు సంబంధించి అనేక విషయాలు చాలమందికి తెలియదు. రైళ్లల్లో ఇస్తే త్రీ టైర్ ఏసీతో పాటు 3E కోచ్‌లు కూడా ఉంటాయి. అయితే ఈ రెండిటికి మధ్య తేడా ఏంటనే విషయాలు చాలామందికి తెలియదు. అసలు ఆ రెండిటి మధ్య వ్యత్యాసం ఏంటనేది చూద్దాం.

Venkatrao Lella
|

Updated on: Apr 22, 2026 | 8:00 AM

Share
అయితే డబ్బులు పొదుపు చేసుకోవాలని అనుకుంటే 3Eని ఎంచుకోండి. రాత్రిపూట త్రీటైర్ ఏసీ కోచులు నిద్రించడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. అదే 3E కోచ్‌లు కొంచెం ఇరుకుగా ఉండటం వల్ల దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో అసౌకర్యంగా ఉండవచ్చు.

1 / 5
ఇక తక్కువ ధరలో ఏసీ ప్రయాణం చేయాలనుకునేవారికి 3E అనేది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఇక ఈ కోచ్‌లలో అనేక అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ప్రతీ బెర్త్‌కు మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్, రీడింగ్ లైట్లు, ఏసీ వెంట్స్ ఉంటాయి. అయితే బెర్తులు కొంచెం ఇరుకుగా ఉంటాయి. మీకు విశాలమైన స్థలం కావాలనుకుంటే త్రీ టైర్ ఏసీ బుక్ చేసుకోవడం మంచిది.

2 / 5
అయితే 3AC, 3E మధ్య అనేక తేడాలు ఉన్నాయి. 3 ఏసీలో 72 బెర్త్‌లు ఉంటాయి. కానీ 3Eలో కేవలం 80 నుంచి 83 బెర్త్‌లు ఉంటాయి. అంటే త్రీ టైర్ ఏసీలో కంటే 3Eలో బెర్త్‌లు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల బెర్త్‌ల మధ్య దూరం తక్కువగా ఉంటుంది. ఈ కారణంతో కాస్త ఇరుకుగా అనిపిస్తుంది. దీని వల్ల త్రీటైర్ ఏసీతో పోలిస్తే 3Eలో టికెట్ ధర 6 నుంచి 8 శాతం వరకు తక్కువగా ఉంటుంది.

3 / 5
రైల్వేశాఖ సామాన్యులకు కూడా తక్కువ ధరలో ఏసీ రైలు ప్రయాణం అందించేందుకు 3E అనే కొత్త కోచ్‌లను ప్రవేశపెట్టింది. వీటిని ఏసీ ఎకానమీ కోచ్‌లుగా పరిగణిస్తారు. తక్కువ ఖర్చుతో ఇందులో ఏసీ ప్రయాణం చేసే సౌకర్యం ఉంది. త్రీ టైర్ ఏసీగా ప్రత్యామ్నాయంగా బడ్జెట్ వెర్షన్‌గా దీనిని చెబుతున్నారు. త్రీ టైర్ ఏసీ కంటే తక్కువ ఛార్జీ ఈ కోచ్‌లలో ఉంటుంది.

4 / 5
ట్రైన్లలో జనరల్, స్లీపర్, ఏసీ కోచ్‌లు ఉంటాయనే విషయం తెలిసిందే. ఇక ఏసీ క్లాసుల్లో త్రీ టైర్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. అయితే త్రీ టైర్ ఏసీనే కాకుండా 3E కోచ్‌లు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. అసలు 3AC, 3E మధ్య తేడాలు ఏంటనే విషయం చాలామందికి తెలియదు. అయితే ఈ రెండు ఏసీ స్లీపర్ క్లాసులు అయినప్పటికీ.. కొన్ని తేడాలున్నాయి. అవేంటి అనేది ఒకసారి చూద్దాం.

5 / 5
Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌

అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?

‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో

కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా

అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ

అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!

ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..

ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!

ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్

మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!