రెడ్‌మీ నోట్ 13 5జీ స్మార్ట్ ఫోన్ 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 17,999గా ఉంది. ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 108 ఎంపీ రెయిర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. 33 వాట్స్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీని అందించారు. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది.