సద్గురు సూక్తులు.. అత్తా కోడళ్ల గొడవ ఇక్కడే మొదలవుతుంది!

Samatha

21 April 2026

చాలా మంది ఇళ్లలో అత్తా కోడళ్ల మధ్య గొడవలు అనేది సహజం. అయితే వీరి మధ్య గొడవలు జరిగేది ఇక్కడే, అంతా మార్పు కోసమే అని చెబుతున్నారు సద్గురు.

అత్తాకోడళ్లు

అత్తగారు కోడలు తమ కోరికలకు అనుగుణంగా మారాలని కోరుకుంటుంది, కోడలు తన అత్తగారు వివేకాన్ని ప్రదర్శించాలి అనుకుంటుంది.

కోరికలు

ఈ బంధంలోనే కాకుండా, అన్ని బంధాల్లో ఇదే సమస్య తలెత్తుతుంది. కొన్ని సార్లు ఇది బంధం  విచ్ఛిన్నానికి కూడా కారణం అవుతుంది.

బంధంలో సమస్య

అయితే  వారు ఎదుటి వారు మారాలి అని కోరుకునే బదులు,తమను తాము మార్చుకుంటే జీవితం సులభతరం అవుతుంది.

తమను తాము మార్చుకోవడం

తర తరాల నుంచి మార్పు అనేది ఎదుటి వారిలోనే ఉండాలనే భావన ఉంది, కానీ మనం ఎదుటి వారి లోపాలను చూడటంలో ముందు ఉంటాం.

లోపాలు చూడటం

దీని వల్లనే అత్తాకోడళ్ల మధ్య భార్య భర్తలు ఇలా అన్ని సంబంధాల్లో వ్యతిరేకత గొడవలు, విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి.

బంధంలో సమస్యలు

అందువలన వీలైనంత వరకు ఎదుటి వారిలో లోపాలను చూడటం మానేసి, తమను తాము మార్చుకోవడానికి కాస్త సమయం తీసుకుంటే ఏ సమస్య అయినా తీరిపోతుందంట.

తమను తాము మార్చుకోవడం

నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను అదే నిజమైన విప్లపవం, ఇది ఒక వ్యక్తిలో మొదలు అయితే అంతా సవ్యంగా సాగిపోతుంది.

నేను మారడానికి సిద్ధం