విదుర నీతి : భార్య భర్తలు అస్సలే చేయకూడని పనులివే!
Samatha
21 April 2026
విదుర నీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఎన్నో గొప్ప విషయాల గురించి తెలియజేయడం జరిగిం
ది. అవి నేటి తరం వారికి ఉపయోగకరంగా ఉంటుంన్నాయి.
విదుర నీతి
మహాభారతంలో మహాత్మ విదురుడిది కీలక పాత్ర, ఆయన కౌరవుల వద్ద మంత్రిగా ఉంటూ, వారికి, పాడవులకు ఎన్నో సలహాలు ఇవ్వడం జరిగింది.
మహాభారతం
ఎన్నో విషయాల గురించి తెలియజేశాడు. అదే విధంగా ఆయన తన నీతి వ్యాఖ్యల్లో భాగంగా భార్య భర్తలు చేయకూడని పనుల గురించి కూడా తె
లియజేశారు.
భార్య భర్తలు
ఎప్పుడూ కూడా భార్య భర్తలు పరస్పర గౌరవం, నమ్మకంతో ముందుకెళ్లాలి, ఇవి లేకపోతే ఆ కుటుంబం చాలా సమస్యల్లో పడుతుంది.
పరస్సర గౌరవం
అదే విధంగా దంపతులు సంపద, ధర్మం, సుఖాల విషయంలో ఇద్దరి ఆలోచనలు కలవాలి, అప్పుడే కుటుంబం సంతోషంగా సాగుతుంది.
ఇధ్దరి ఆలోచనలు
విదుర నీతి ప్రకారం ఎప్పుడూ కూడా భార్య భర్తలు కఠినంగా మాట్లాడుకోకూడదు, ఆలోచన విధానం కూడా ఎప్పుడూ శాంత స్వ
భావంగా ఉండాలి.
మాటల్లో కఠినత్వం
అదే విధంగా భర్త తన భార్యకు గౌరవం ఇస్తూ , అన్ని వేళలా రక్షణగా ఉండాలి, ఎప్పుడు కూడా రహస్యాలు దాచకూడదు, అది పెద్ద ప్రమాదక
రం.
రహస్యం
దంపతులు ఇద్దరూ ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలోనే నడవాలి. లేకపోతే ఇది కుటుంబాన్నే నాశనం చేస్తుంది. పిల్లపై ప్రభావం చూపుతుంది.
ధర్మ మార్గం
మరిన్ని వెబ్ స్టోరీస్
నీ అందంతో ఆగం చేయకే పిల్లా.. కుర్రకారు మనసు దోచేస్తున్న చిట్టి!
మల్లెపూలు 8 రకాలు.. ఆడవారు ఏ మల్లె పెట్టుకోవడం అదృష్టమో తెలుసా?
99% మందికి తెలియని సీక్రెట్.. చీమలకు దంతాలు ఉంటాయా?