పిత్తులు ఎక్కువగా వస్తున్నాయంటే.. మీ బాడీ లో ఇది పోయినట్లే
పొట్టలో ఉన్న గ్యాస్ బయటకు పంపడం ఒక సాధారణ శారీరక ప్రక్రియ. దీనిని బయటకు పంపకుండ అణచివేయడం గట్ ఆరోగ్యానికి హానికరం. తరచుగా దుర్వాసనతో కూడిన గ్యాస్ రావడం అజీర్ణం, పేగులలో వ్యర్థాలు పేరుకుపోవడానికి సంకేతం. సరైన ఆహారం, తగినంత నీరు, క్రమం తప్పని వ్యాయామం.. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు, గ్యాస్ సమస్యల నివారణకు కీలకం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
