గృహ పనులు భార్య బాధ్యత మాత్రమే కాదని, భర్త కూడా పంచుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భార్య పనులు చేయడం లేదని విడాకులు కోరిన ఒక వ్యక్తి కేసులో, సుప్రీంకోర్టు భర్తను తీవ్రంగా మందలించింది. జీవిత భాగస్వామి బానిస కాదని, ఇద్దరూ కలిసి మెలిసి పనులు చేసుకోవాలని తీర్పునిచ్చింది.