AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : వర్జిన్ అమ్మాయిలు లేరు.. అలాంటి భార్య కోసం వెతక్కండి.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

ప్రస్తుతం హీరోయిన్స్ సినీరంగంలో తాము ఎదుర్కొన్న కష్టాలను ధైర్యంగా బయటపెడుతున్నారు. చేదు అనుభవాలను వెల్లడిస్తున్నారు. మరోవైపు యంగ్ నటీనటులకు తమదైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. తాజాగా ఓ పాన్ ఇండియా హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రస్తుతం అబ్బాయిలు వర్జిన్ అమ్మాయిల కోసం వెతకోద్దని.. అలాంటి అమ్మాయిలు లేరంటూ సంచలన కామెంట్స్ చేసింది.

Rajitha Chanti
|

Updated on: Mar 22, 2026 | 5:47 PM

Share
ప్రస్తుతం ఆమె గ్లోబల్ హీరోయిన్. భారతీయ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విపరతీమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న హీరోయిన్. ఒక్కో సినిమాకు దాదాపు రూ.30 కోట్లు వసూలు చేస్తూ స్టార్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తుంది. తాజాగా ఈ అమ్మడు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరవుతున్నాయి. ఇప్పుడున్న అబ్బాయిలకు తనదైన స్టైల్లో సలహాలు ఇచ్చింది.

1 / 5
 ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఇన్నాళ్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసింది. ప్రస్తుతం హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది. ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళీ కాంబోలో వస్తున్న వారణాసి చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

2 / 5
ఇదిలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూ ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అందులో ప్రియాంక మాట్లాడుతూ.. ప్రస్తుతం అబ్బాయిలు వర్జిన్ అమ్మాయి కోసం చూడకండి. మంచి నడవడిక ఉన్న స్త్రీని భార్యగా పొందండి. ఎందుకంటే కన్యత్వం ఒక్క రాత్రిలోనే అంతమవుతుంది. కానీ నడవడిక శాశ్వతంగా నిలుస్తుంది అంటూ ప్రియాంక కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.

3 / 5
అయితే ఈ కామెంట్స్ ప్రియాంక వేరే సందర్భంలో వాడినట్లు తెలుస్తోంది. ఈ రూమర్స్ పై ఆమె స్పందిస్తూ.. ఆన్‌లైన్‌లో చూసే ప్రతిదాన్నీ నమ్మవద్దని ప్రజలను కోరారు. ఈ రూమర్స్ గురించి స్పందిస్తూ.. ఆ కామెంట్స్ లో అవాస్తవమని.. తాను ఎప్పుడూ అలా చెప్పలేదని అన్నారు. ఆన్‌లైన్‌లో కనిపిస్తున్న ప్రతిదీ నిజం కాదని.. కేవలం నకిలీ కంటెంట్ సృష్టించడం ఇప్పుడు సోషల్ మీడియాలో సులభమైన పని అని అన్నారు.

4 / 5
 ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ.. ఆన్‌లైన్‌లో ఉన్న మరెన్నో వాటికి జత చేసిన లింకులు లేదా ఆధారాలు ఏవీ నిజమైనవి లేదా విశ్వసనీయమైనవి కావు. అటువంటి కంటెంట్‌ను ఒక నిమిషం పాటు సరిచూసుకోండి. మీరు స్క్రోల్ చేసి చూసే ప్రతిదాన్నీ నమ్మకండి. ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండండి." అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా కామెంట్స్ వైరలవుతున్నాయి.

5 / 5
Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు

నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం

3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే

షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?

ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!

డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?

వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..

కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?

బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు