Home Tips: గ్యాస్ సిలిండర్‌తో పనిలేదు.. జస్ట్ ఈ ఒక్కటి మీ ఇంట్లో ఉంటే చాలు.. వంటకు డోకాలేనట్టే!
ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం నేపథ్యంలో చాలా దేశాల్లో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. మన భారత దేశంలో సైతం ఎల్‌పీజీ కొరత ఏర్పడింది. ఈ క్రమంలో చాలా మంది గ్యాస్‌కు లేకుండా వంటచేసుకునే ఉపరకణాల కోసం వెతుకుతున్నారు. అలాంటి వారికి ఇప్పుడు మేం చెప్పబోయే ఈ ప్రాడెక్ట్ మంచి ఎంపిక అవుతుంది. గ్యాస్ లేకుండానే దీనిపై క్షణాల్లో ప్రైవంటి ఆహారాలు వండుకోవచ్చు. అదెంటో తెలుసుకుందాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
