Facial Hair Removal Tips: నొప్పి లేకుండా ముఖంపై అవాంచిత రోమాలు తొలగించడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి
ఆకృతైన కనుబొమ్మలు కావాలంటే బ్యూటీ పార్లర్‌కి వెళ్లి థ్రెడింగ్ చేయించుకోవాలి. అయితే థ్రెడింగ్ తర్వాత కనుబొమ్మల వద్ద చర్మంపై దద్దుర్లు వస్తాయి. అయితే థ్రెడింగ్ లేకుండా అవాంఛిత రోమాలను తొలగించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో ఫేస్ వ్యాక్సింగ్, రేజర్ల వాడకం బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే వ్యాక్సింగ్ కూడా బాధాకరమైనది. అలాగని రేజర్ ఉపయోగిస్తే, చర్మంపై గాయాలు అయ్యే అవకాశం ఉంది. ముఖంపై మొటిమలు ఉంటే రేజర్ ఉపయోగించకపోవడమే మంచిది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
