Beauty Tips: ముఖం కడిగిన వెంటనే ఇలా చేస్తే మేకప్ లేకున్నా మీ ఫేస్ మెరిసిపోవడం పక్కా..
ముఖం కడిగిన వెంటనే టవల్‌తో తుడుచుకుని అలా వదిలేస్తున్నారా? అయితే మీరు చర్మ సంరక్షణలో చాలా పెద్ద తప్పే చేస్తున్నారు.. ఫేస్‌వాష్ చేసిన తర్వాత ఉండే మొదటి కొన్ని నిమిషాలు చర్మానికి అత్యంత కీలకమైనవి. ముఖం కడిగినప్పుడు దుమ్ము, ధూళితో పాటు చర్మానికి ఉండే సహజ సిద్ధమైన తేమకూడా తగ్గిపోతుంది. అలాంటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం పొడిబారి, కాంతిహీనంగా మారే ప్రమాదం ఉందని చర్మ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
