విధి అంటే ఇదేనా.. 29 ఏళ్ల తర్వాత కొడుక్కి ఫుట్ పాత్ పై బిచ్చగాడిలా కనిపించిన తండ్రి.. కానీ ఆ తర్వాత..
దాదాపు 29 ఏళ్ల క్రితం భార్యా పిల్లలను విడిచిపెట్టి వెళ్లిపోయిన ఓ వ్యక్తి చివరకు హైదరాబాద్‌లోని హైదర్‌నగర్‌లో ఒంటరిగా జీవిస్తూ మృతి చెందాడు. క్యాన్సర్ లక్షణాలు ఉన్నప్పటికీ చికిత్సకు దూరంగా ఉంటూ భిక్షాటనతో జీవనం సాగించిన అతడు, పోషకాహార లోపం, అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
