Gold Price: స్వల్పంగా పెరిగిన బంగారం ధర
బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర 0.44 శాతం పెరగడంతో ఈ ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడింది. అమెరికా వడ్డీ రేట్లు, డాలర్ కదలికలు, భౌగోళిక ఉద్రిక్తతలు పసిడి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. సెప్టెంబర్ 25న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,52,840కి చేరింది.
బంగారం ధరల్లో మళ్లీ స్వల్ప పెరుగుదల కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర 0.44 శాతం పెరగడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా పడింది. అమెరికా వడ్డీ రేట్ల మార్గం, డాలర్ కదలికలు, భౌగోళిక ఉద్రిక్తతలు ప్రస్తుతం పసిడి ధరలను ప్రభావితం చేస్తున్న ప్రధాన అంశాలుగా ఉన్నాయి. గురువారం భారీగా తగ్గిన పసిడి ధరలు నేడు మళ్లీ పెరిగాయి. నెల చివరిలో పసిడి ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు గురికావడంపై సామాన్యులు అయోమయంలో పడ్డారు. సెప్టెంబర్ 25 శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.160 పెరిగి రూ.1,52,840 పలుకుతోంది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారంపై రూ.150 పెరిగి రూ.1,40,100 పలుకుతోంది. ఇక కేజీ వెండి ధర రూ.2,50,000తో స్థిరంగా కొనసాగుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,990 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ ధరలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు, కాబట్టి కొనుగోలు చేయడానికి ముందు ధరలను ధృవీకరించుకోవాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Super El Nino: సూపర్ ఎల్‌నినో ఎఫెక్ట్.. ఫిబ్రవరి లోపు 4.5 లక్షల మరణాలు!
సంజూ శాంసన్‌పై గంభీర్ సంచలన వ్యాఖ్యలు!
Pitru Paksha 2026: ఈ ఏడాది పితృపక్షం ప్రారంభమయ్యేది అప్పుడే
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

